దేవరకొండ, అక్టోబర్ 29 (Ayush 24 News):
దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ శుక్రవారం (అక్టోబర్ 30) డిండి మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో పాటు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
🔹 ఉదయం 10:30 గంటలకు: డిండి మండలం పెద్ద తండా గ్రామంలో గ్రామపంచాయతీ భవనం, హైమాస్ట్ లైట్లు, ఓపెన్ ఎయిర్ జిమ్ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు.
🔹 ఉదయం 11:00 గంటలకు: డిండి మండలం చెర్కుపల్లి స్టేజీ వద్ద హైమాస్ట్ లైట్లను ప్రారంభిస్తారు. అనంతరం గ్రామంలో ఓపెన్ ఎయిర్ జిమ్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
ఇట్లు..
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం – దేవరకొండ.
📰 Ayush 24 News
రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన
దేవరకొండ, అక్టోబర్ 29 (Ayush 24 News): దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ శుక్రవారం (అక్టోబర్ 30) డిండి మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో పాటు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 🔹 ఉదయం 10:30 గంటలకు:


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply