Sunday, 01 Nov 2026
01 Nov 2026Sunday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● గణపతి సచ్చిదానంద స్వామివారి పాదస్పర్శతో మంథని పావనమైంది: మంత్రి శ్రీధర్ బాబు● సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ కన్నుమూత.. మంథని ప్రెస్ క్లబ్‌లో విషాద ఛాయలు● కనకదుర్గ రియల్ ఎస్టేట్ నూతన కార్యాలయాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్● 85 ఏళ్ల వయసులోనూ రైతు సంక్షేమానికి అంకితమైన యెనుగంటి రామయ్యకు ‘RISE AWARD–2026’● చండీగఢ్ పోలీసులకు 141 కొత్త వాహనాలు.. జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా● జాతీయ జిమ్నాస్టిక్స్ పోటీల్లో డయానా గ్రేస్ సత్తా.. ఒక స్వర్ణం, రెండు కాంస్య పతకాలు కైవసం● గణపతి సచ్చిదానంద స్వామివారి పాదస్పర్శతో మంథని ప్రాంతం పావనమైంది: మంత్రి శ్రీధర్ బాబు● చివరి 3 సెకన్లలో చైనా గోల్.. జపాన్‌తో హాకీ మ్యాచ్ 2–2తో డ్రా!● గణపతి సచ్చిదానంద స్వామివారి పాదస్పర్శతో మంథని పావనమైంది: మంత్రి శ్రీధర్ బాబు● సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ కన్నుమూత.. మంథని ప్రెస్ క్లబ్‌లో విషాద ఛాయలు● కనకదుర్గ రియల్ ఎస్టేట్ నూతన కార్యాలయాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్● 85 ఏళ్ల వయసులోనూ రైతు సంక్షేమానికి అంకితమైన యెనుగంటి రామయ్యకు ‘RISE AWARD–2026’● చండీగఢ్ పోలీసులకు 141 కొత్త వాహనాలు.. జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా● జాతీయ జిమ్నాస్టిక్స్ పోటీల్లో డయానా గ్రేస్ సత్తా.. ఒక స్వర్ణం, రెండు కాంస్య పతకాలు కైవసం● గణపతి సచ్చిదానంద స్వామివారి పాదస్పర్శతో మంథని ప్రాంతం పావనమైంది: మంత్రి శ్రీధర్ బాబు● చివరి 3 సెకన్లలో చైనా గోల్.. జపాన్‌తో హాకీ మ్యాచ్ 2–2తో డ్రా!
Home › దేవరకొండ › నూతన వధూవరులను ఆశీర్వదించిన పీఏసీఎస్ చైర్మన్ జాలే నరసింహారెడ్డి
దేవరకొండ

నూతన వధూవరులను ఆశీర్వదించిన పీఏసీఎస్ చైర్మన్ జాలే నరసింహారెడ్డి

హైదరాబాద్: హైదరాబాద్‌లోని బీఎన్ రెడ్డి నగర్ ప్రాంతంలో బొబ్బిలి దామోదర్ రెడ్డి కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన వివాహ మహోత్సవ కార్యక్రమానికి దేవరకొండ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ నాయకులు, PACS చైర్మన్ శ్రీ జాలే నరసింహారెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీమతి శోభారాణి – నరేందర్ రెడ్డి దంపతుల

12:13 మధ్యాహ్నం PM

హైదరాబాద్‌లో వివాహ వేడుకకు హాజరైన దేవరకొండ నియోజకవర్గ నాయకుడు

శ్రీరామ్ మనీష్ రెడ్డి, కుమిదిని దంపతులకు శుభాకాంక్షలు

హైదరాబాద్, AYUSH24 NEWS ప్రతినిధి:

హైదరాబాద్‌లోని బీఎన్ రెడ్డి నగర్ ప్రాంతంలో ఉన్న బొబ్బిలి దామోదర్ రెడ్డి కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన వివాహ వేడుకకు దేవరకొండ నియోజకవర్గానికి చెందిన నాయకుడు, పీఏసీఎస్ చైర్మన్ జాలే నరసింహారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా శోభారాణి–నరేందర్ రెడ్డి దంపతుల కుమారుడు శ్రీరామ్ మనీష్ రెడ్డి, కుమిదిని వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

నూతన దంపతుల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. జీవితాంతం అన్యోన్యంగా ఉంటూ ఆనందమయమైన దాంపత్య జీవితాన్ని గడపాలని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వివాహ వేడుకలో దొండేటి వెంకట్ రెడ్డి (కోరుట్ల), నరేష్ యాదవ్ తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

AYUSH24 NEWS | తెలంగాణ | హైదరాబాద్ | దేవరకొండ | వివాహ వేడుకలు

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 22🔗 Shares: 1👍 Likes: 2
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
280 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App