Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు● రైతులకు అండగా సీసీఐ కొనుగోలు కేంద్రం.. భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు● రైతులకు అండగా సీసీఐ కొనుగోలు కేంద్రం.. భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
Home › తాజా వార్తలు › బాధిత కుటుంబాలకు అండగా కాంగ్రెస్ నాయకులు – ఆర్థిక సహాయం అందించిన కోరం సురేందర్, ఎమ్మెల్యే కోరం కనకయ్య
తాజా వార్తలు

బాధిత కుటుంబాలకు అండగా కాంగ్రెస్ నాయకులు – ఆర్థిక సహాయం అందించిన కోరం సురేందర్, ఎమ్మెల్యే కోరం కనకయ్య

09:57 ఉదయం AM

ఆర్‌సీ పేటలో ప్రమాద మృతుడి కుటుంబానికి రూ.10 వేలు.. హనుమతండాలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

AYUSH24 NEWS

జిల్లాలో వేర్వేరు గ్రామాల్లో విషాదంలో ఉన్న కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.

ఆర్‌సీ పేట గ్రామానికి చెందిన ఈసం వెంకటేశ్వర్లు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తన వంతు సహాయంగా రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాసం సువర్ణ, ఉపసర్పంచ్ ఈసం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.

అదే విధంగా కోయగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని హనుమతండా గ్రామానికి చెందిన గుగులోత్ శంకర్ అనారోగ్యంతో మృతి చెందగా, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య వారి నివాసానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, దహన సంస్కారాల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, కోయగూడెం గ్రామ సర్పంచ్ కోరం సుభాష్ చంద్రబోస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

– AYUSH24 NEWS | The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 3🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
672 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App