Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ
Home › బ్రేకింగ్ న్యూస్ › రేపు పరిగిలో ఎమ్మెల్యే డాక్టర్‌ టి. రామ్మోహన్‌ రెడ్డి పర్యటన
బ్రేకింగ్ న్యూస్

రేపు పరిగిలో ఎమ్మెల్యే డాక్టర్‌ టి. రామ్మోహన్‌ రెడ్డి పర్యటన

03:37 మధ్యాహ్నం PM

జనరల్‌ బాడీ సమావేశం, స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ.. హాస్టల్‌ వార్డెన్లతో సమీక్ష

పరిగి, ఆగస్టు 31, అయుష్ 24 న్యూస్: పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్‌ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ టి. రామ్మోహన్‌ రెడ్డి మంగళవారం (సెప్టెంబర్‌ 1) పరిగి నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు పరిగి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో జనరల్‌ బాడీ సమావేశం, స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారు. అనంతరం 11 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని హాస్టల్‌ వార్డెన్లతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

అనంతరం పరిగి మండలంలోని పలు క్లస్టర్లలో నిర్వహించే స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో డాక్టర్‌ టి. రామ్మోహన్‌ రెడ్డి పాల్గొంటారు.

📍 క్లస్టర్ల వారీగా కార్యక్రమాల వివరాలు

  • మధ్యాహ్నం 12:00 గంటలకు: గడిసింగాపూర్‌ క్లస్టర్‌ – గడిసింగాపూర్‌ రైతు వేదిక
  • మధ్యాహ్నం 1:00 గంటలకు: ఖుదావంద్‌పూర్‌ క్లస్టర్‌ – రాపోల్‌ రైతు వేదిక
  • మధ్యాహ్నం 2:00 గంటలకు: మాధారం క్లస్టర్‌ – రంగాపూర్‌ రైతు వేదిక
  • మధ్యాహ్నం 3:00 గంటలకు: చిగురాల్‌పల్లి క్లస్టర్‌ – చిగురాల్‌పల్లి రైతు వేదిక
  • సయ్యద్‌పల్లి క్లస్టర్‌: సయ్యద్‌పల్లి రైతు వేదిక

ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు, మహిళా కాంగ్రెస్‌ నాయకురాళ్లు, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్లు, పార్టీ కార్యకర్తలు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు పాల్గొనాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.

అయుష్ 24 న్యూస్ | The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 2🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
693 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App