కొండమల్లేపల్లి: మండల పరిధిలోని వర్ధమని గూడెం గ్రామంలో నిర్వహించిన శ్రీ గణేష్ పూజా కార్యక్రమాల్లో TPCC సభ్యులు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామవాసులతో కలిసి శ్రీ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గ్రామంలో నిర్వహించిన శ్రీ గణపతి అన్నదాన కార్యక్రమంలో గ్రామవాసులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ గణపతిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇస్లావత్ శ్రీను, సోనీ నాయక్, సర్పంచ్ ప్రణీత మంతు నాయక్, దేశిరం, ఉపసర్పంచ్ బోడియా నాయక్, కాటి బ్రహ్మయ్య, కాటి వెంకన్న, మూడావత్ మోతిలాల్, మూడావత్ జగన్, ఇస్లావత్ శ్రీకాంత్, డీలర్ విజయ్ కుమార్, ఇస్లావత్ దాసు తదితర గ్రామవాసులు పాల్గొన్నారు.
— Ayush 24 News
The Voice of Truth
శ్రీ గణపతి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
కొండమల్లేపల్లి: మండల పరిధిలోని వర్ధమని గూడెం గ్రామంలో నిర్వహించిన శ్రీ గణేష్ పూజా కార్యక్రమాల్లో TPCC సభ్యులు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామవాసులతో కలిసి శ్రీ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన శ్రీ గణపతి అన్నదాన కార్యక్రమంలో గ్రామవాసులతో


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply