దేవరకొండ పట్టణంలోని 1వ వార్డులో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో గురువారం ఓ ఆసక్తికర,శుభకరమైన సన్నివేశం చోటుచేసుకుంది.1వ వార్డు పరిధిలోని వినాయక మండపంలో కొలిచిన విఘ్నేశ్వరుడిని ‘పోలీస్ నిఘా’ దేవరకొండ రిపోర్టర్ పులిజాల గోవర్ధన్ దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్వామివారి సన్నిధిలో కొబ్బరికాయ కొట్టగా,లోపల సంపూర్ణంగా వికసించిన కొబ్బరి పువ్వు ప్రత్యక్షమైంది.వినాయక నిమజ్జనం సందర్భంగా పూజా సమయంలో కొబ్బరికాయలో పువ్వు రావడం అత్యంత శుభసూచకమని,ఇది విఘ్నేశ్వరుడి సాక్షాత్కార అనుగ్రహమని స్థానిక భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.విషయం తెలుసుకున్న కాలనీవాసులు,భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కొబ్బరి పువ్వును దర్శించుకోవడంతో మండపం వద్ద ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది.గణనాథుడి కృపతో దేవరకొండ పట్టణ ప్రజలందరికీ అంతా మంచి జరగాలని, సర్వ విఘ్నాలు తొలగి సుఖశాంతులు చేకూరాలని పులిజాల గోవర్ధన్ ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో వార్డు ప్రముఖులు, మండప నిర్వాహకులు, స్థానిక కాలనీ భక్తులు పాల్గొన్నారు.
వినాయక మండపంలో కొబ్బరికాయ కొట్టగా పువ్వు ప్రత్యక్ష భక్తుల హర్షం
దేవరకొండ పట్టణంలోని 1వ వార్డులో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో గురువారం ఓ ఆసక్తికర,శుభకరమైన సన్నివేశం చోటుచేసుకుంది.1వ వార్డు పరిధిలోని వినాయక మండపంలో కొలిచిన విఘ్నేశ్వరుడిని ‘పోలీస్ నిఘా’ దేవరకొండ రిపోర్టర్ పులిజాల గోవర్ధన్ దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్వామివారి సన్నిధిలో కొబ్బరికాయ కొట్టగా,లోపల సంపూర్ణంగా


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply