Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › గుజరాత్‌లో NHAI ఛైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ
బ్రేకింగ్ న్యూస్

గుజరాత్‌లో NHAI ఛైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

08:32 ఉదయం AM

తెలంగాణలో జాతీయ రహదారి ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక చర్చ

ఎక్తానగర్, అక్టోబర్ 05, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

గుజరాత్‌లోని ఎక్తానగర్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంగణంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఛైర్మన్ సంతోష్ యాదవ్తో తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

తెలంగాణలో చేపడుతున్న జాతీయ రహదారి ప్రాజెక్టుల పురోగతిపై ఈ సందర్భంగా చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన రహదారి ప్రాజెక్టుల అంశాలను మంత్రి NHAI ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన అక్టోబర్ 5, 6 తేదీల్లో ఎక్తానగర్‌లో నిర్వహించనున్న చింతన్ శివిర్–2026లో పాల్గొనేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర అధికారుల బృందం గుజరాత్ చేరుకుంది.

NHAI ఛైర్మన్‌తో జరిగిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఆర్ అండ్ బి స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 15🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
672 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App