Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
Home › దేవరకొండ › ఈశ్వర పుత్ర యూత్ వినాయకుడి చిన్న లడ్డూ రూ.1,11,116
దేవరకొండ

ఈశ్వర పుత్ర యూత్ వినాయకుడి చిన్న లడ్డూ రూ.1,11,116

05:17 సాయంత్రం PM

వేలంపాటలో సంయుక్తంగా దక్కించుకున్న ముగ్గురు మిత్రులు

దేవరకొండ, అక్టోబర్ 05, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

దేవరకొండ పట్టణంలోని గాంధీనగర్‌లో ఈశ్వర పుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో 21 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడి వద్ద ఉంచిన చిన్న లడ్డూకు ఆదివారం వేలంపాట నిర్వహించారు.

పోటాపోటీగా సాగిన వేలంపాటలో దేవరకొండ పట్టణానికి చెందిన ముగ్గురు మిత్రులు ఎన్. వంశీ (సిజ్జు), జి. రిషికేష్ (లక్కీ), డి. లోకేష్ సంయుక్తంగా రూ.1,11,116కు లడ్డూను దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు ముగ్గురు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారిని శాలువాలతో ఘనంగా సన్మానించి లడ్డూను అందజేశారు.

లడ్డూను దక్కించుకున్న ముగ్గురు మిత్రులు మాట్లాడుతూ, విఘ్నేశ్వరుని ప్రసాదం వేలంపాట ద్వారా తమకు లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఈశ్వర పుత్ర యూత్ అసోసియేషన్ కమిటీ నిర్వాహకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 75🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App