Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › MMT 5వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గ్రాండ్ మాస్టర్ రంగు మల్లికార్జున గౌడ్‌కు ఘన సన్మానం
బ్రేకింగ్ న్యూస్

MMT 5వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గ్రాండ్ మాస్టర్ రంగు మల్లికార్జున గౌడ్‌కు ఘన సన్మానం

03:58 తెల్లవారుజాము AM

ముఖ్యఅతిథిగా హాజరైన విక్టరీ షూటోఖాన్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్

తెలంగాణ: మద్ది కన్నన్ గౌడ్, కొర్ర రాము మాస్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన MMT 5వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విక్టరీ షూటోఖాన్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్, గ్రాండ్ మాస్టర్ రంగు మల్లికార్జున గౌడ్ గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా గ్రాండ్ మాస్టర్ రంగు మల్లికార్జున గౌడ్ గారికి MMT టీమ్, మాస్టర్స్ ప్రత్యేక ఆహ్వానం అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు.

క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, మార్షల్ ఆర్ట్స్ రంగంలో సేవలందిస్తున్న గ్రాండ్ మాస్టర్ రంగు మల్లికార్జున గౌడ్ గారి హాజరు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా MMT టీమ్ సభ్యులు, మాస్టర్స్ ఆయన సేవలను అభినందించారు.

అయుష్ 24 న్యూస్ 💐

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 17🔗 Shares: 2👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *