రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతిని కలిసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
దీపావళి పర్వదినం సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలిపుకున్న నేతలు
న్యూఢిల్లీ, నవంబర్ 8, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు.
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ భేటీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరస్పరం దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతా @rashtrapatibhvn ద్వారా వెల్లడించింది.
రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకొని దీపావళి శుభాకాంక్షలు మార్పిడి చేసుకున్నట్లు అధికారిక ఎక్స్ (X) పోస్టులో పేర్కొన్నారు.
AYUSH24 NEWS – THE VOICE OF TRUTH










Leave a Reply