అసోసియేషన్ అధ్యక్షుడు NVT, ప్రధాన కార్యదర్శి రాజు కోమిరిశెట్టి హాజరు
హైదరాబాద్, అక్టోబర్ 07, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
SBI OBC ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో క్వార్టర్లీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు NVT, ప్రధాన కార్యదర్శి రాజు కోమిరిశెట్టి పాల్గొన్నారు.

సమావేశానికి హైదరాబాద్ సర్కిల్ పరిధిలోని ఆరు AOల DGSలు, వైస్ ప్రెసిడెంట్లు, లేడీ రిప్రజెంటేటివ్స్‌తో పాటు అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అసోసియేషన్‌కు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించారు. వివిధ AOల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.









Leave a Reply