రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించిన DGM
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (AYUSH24 News ప్రతినిధి): SBI OBC ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ AO మాడ్యూల్ కార్యాలయాన్ని DGM రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం హైదరాబాద్ AO క్వార్టర్లీ మీటింగ్ నిర్వహించారు. అసోసియేషన్ కార్యకలాపాలు, ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించారు.

అనంతరం సైబరాబాద్ AO క్వార్టర్లీ మీటింగ్‌ను కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో SBI OBC ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు NVT, ప్రధాన కార్యదర్శి రాజు కొమిరిశెట్టి, హైదరాబాద్ AO ఆఫీస్ బేరర్స్, సైబరాబాద్ AO ఆఫీస్ బేరర్స్ పాల్గొన్నారు.

ఆయుష్ 24 న్యూస్ — The Voice of Truth









Leave a Reply