కార్యక్రమంలో పాల్గొన్న SBI OBC ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ ప్రతినిధులు
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (ప్రతినిధి): SBI SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ AO హైదరాబాద్ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో SBI OBC ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ అధ్యక్షుడు NVT, ప్రధాన కార్యదర్శి రాజు కొమిరిశెట్టితో పాటు అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ పాల్గొన్నారు.

నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా SBI SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులకు వారు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఇరు అసోసియేషన్ల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్









Leave a Reply