Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › SIR ఫేజ్–2లో ఓటరు జాబితాపై అవగాహన
బ్రేకింగ్ న్యూస్

SIR ఫేజ్–2లో ఓటరు జాబితాపై అవగాహన

నాగారం, ఆగస్టు 28: SIR ఫేజ్–2 ప్రక్రియలో భాగంగా నాగారం, మల్లెపల్లి, కన్నాల గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో కాంగ్రెస్ నాయకులు పాల్గొని ఓటరు జాబితాను ప్రజలకు వివరించారు. ఓటరు జాబితాలో పేర్లు, వివరాలను పరిశీలించుకోవాలని, ఏవైనా తప్పులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ

05:34 సాయంత్రం PM

నాగారం, మల్లెపల్లి, కన్నాల గ్రామాల్లో గ్రామ సభలు

నాగారం, ఆగస్టు 28, అయుష్ 24 న్యూస్: SIR ఫేజ్–2 ప్రక్రియలో భాగంగా నాగారం, మల్లెపల్లి, కన్నాల గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో కాంగ్రెస్ నాయకులు పాల్గొని ప్రజలకు ఓటరు జాబితాపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఓటరు జాబితాలో తమ పేర్లు, ఇతర వివరాలను ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని నాయకులు సూచించారు. జాబితాలో ఏవైనా తప్పులు, వివరాల్లో మార్పులు లేదా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి సరిచేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, కిసాన్ సెల్ అధ్యక్షులు ముసుకుల సురేందర్ రెడ్డి, బూడిద శంకర్, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు ఐలి శ్రీనివాస్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే గ్రామ సర్పంచులు లక్కకుల సత్యనారాయణ, బెల్లంకొండ శ్రీదేవి–సత్యనారాయణ, గుడిసె గట్టయ్య, ఉప సర్పంచులు, సీనియర్ నాయకులు ఎరుకల మధు, పొయ్యిల రాజయ్య, కావాటి సందీప్, వెంకట్ స్వామి, జైపాల్, శ్రావణ్, పాషా తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 8🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
1 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *