Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › UPSC పోటీ పరీక్షలకు పాఠ్యపుస్తకాలు అందజేత
బ్రేకింగ్ న్యూస్

UPSC పోటీ పరీక్షలకు పాఠ్యపుస్తకాలు అందజేత

దేవరకొండ పట్టణానికి చెందిన మహమ్మద్ అతిక్ గారి కుమారుడు UPSC పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఆయనకు అవసరమైన పాఠ్యపుస్తకాలను BRS దేవరకొండ నియోజకవర్గం నాయకులు వడ్త్య రమేష్ గారు అందజేశారు. దేవరకొండలోని తమ నివాసంలో పాఠ్యపుస్తకాలను అందిస్తూ, యువత ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని, UPSC

08:30 ఉదయం AM

అయుష్ 24 న్యూస్ | దేవరకొండ

దేవరకొండ నియోజకవర్గం – దేవరకొండ టౌన్

దేవరకొండ పట్టణానికి చెందిన మహమ్మద్ అతిక్ గారి కుమారుడు UPSC పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అవసరమైన పాఠ్యపుస్తకాలను బీఆర్‌ఎస్ దేవరకొండ నియోజకవర్గం నాయకులు వడ్త్య రమేష్ అందజేశారు.

దేవరకొండలోని తన నివాసంలో ఈ పాఠ్యపుస్తకాలను విద్యార్థికి అందించిన వడ్త్య రమేష్.. UPSC పోటీ పరీక్షల్లో విద్యార్థి మంచి ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం అవసరమైన పుస్తకాలు, మార్గదర్శక సహకారం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 69🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
44 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *