Breaking News
ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బానోత్ కిషన్ నాయక్‌కు జన్మదిన శుభాకాంక్షలు

ఇల్లందు:
ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, టేకులపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి బానోత్ కిషన్ నాయక్ జన్మదినం సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి భానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.

AYUSH24 NEWS తరఫున కూడా బానోత్ కిషన్ నాయక్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

– AYUSH24 NEWS
“The Voice of Truth”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *