కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన గంజి భరత్ కుమార్ (30) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇతను గత కొంతకాలంగా కనిపించకుండా పోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు.
• పేరు: గంజి భరత్ కుమార్
• వయస్సు: 30 సంవత్సరాలు
• ఊరు/మండలం: కొండమల్లేపల్లి
ఇతని ఆచూకీ తెలిసినవారు లేదా ఎవరికైనా కనిపిస్తే వెంటనే క్రింది ఫోన్ నంబర్లలో సంప్రదించి సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:6302664501,
8328444184,7780731673, 9885220912,
6303014723.










Leave a Reply