Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › ఉమ్మడి నల్లగొండ › టీం రుద్ర ఆధ్వర్యంలో 29న గణేష్ నిమజ్జన మహోత్సవం
ఉమ్మడి నల్లగొండ

టీం రుద్ర ఆధ్వర్యంలో 29న గణేష్ నిమజ్జన మహోత్సవం

07:29 ఉదయం AM

భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకుల పిలుపు

దేవరకొండ: సెప్టెంబర్ 28 (AYUSH24 News ప్రతినిధి)

దేవరకొండ పట్టణంలోని గాంధీనగర్‌లో టీం రుద్ర ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29న సాయంత్రం 5 గంటలకు గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు, రిటైర్డ్ ఆర్మీ జక్కుల శ్రీనివాస్ తెలిపారు. గాంధీనగర్‌లోని లిటిల్ హార్ట్స్ స్కూల్ ముందు నుంచి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

విఘ్నేశ్వరుని శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలకాలని జక్కుల శ్రీనివాస్ కోరారు.

నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపం నుంచి భక్తులతో కలిసి గణేశుడిని నిమజ్జనానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జక్కుల శ్రీనివాస్ తెలిపారు.

నిమజ్జన మహోత్సవానికి హాజరయ్యే భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించడంతో పాటు మహిళలకు ప్రత్యేక రంగు చీరలు, కోలాటం కర్రలు, యువతకు లాల్చీలు అందజేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

అయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 75🔗 Shares: 7👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App