Tuesday, 03 Nov 2026
03 Nov 2026Tuesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిగా ఎస్. భాను ప్రకాష్● దక్షిణ కొరియాలో భారత్–కొరియా నౌకాదళాల సంయుక్త విన్యాసాలు విజయవంతం● దేవరకొండ 15వ వార్డులో పందుల స్వైరవిహారం.. అధ్వాన్నంగా పారిశుధ్యం!● పాత్లావత్ తండాలో యాసంగి పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన● కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్● కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి: సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి● పెన్షనర్లందరికీ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్.. 100 శాతం కవరేజీ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం● ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. రైతులకు ముందస్తు సూచనలు అందించాలి● టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిగా ఎస్. భాను ప్రకాష్● దక్షిణ కొరియాలో భారత్–కొరియా నౌకాదళాల సంయుక్త విన్యాసాలు విజయవంతం● దేవరకొండ 15వ వార్డులో పందుల స్వైరవిహారం.. అధ్వాన్నంగా పారిశుధ్యం!● పాత్లావత్ తండాలో యాసంగి పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన● కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్● కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి: సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి● పెన్షనర్లందరికీ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్.. 100 శాతం కవరేజీ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం● ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. రైతులకు ముందస్తు సూచనలు అందించాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిగా ఎస్. భాను ప్రకాష్
బ్రేకింగ్ న్యూస్

టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిగా ఎస్. భాను ప్రకాష్

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) నల్లగొండ జిల్లా ఏడవ మహాసభలు కట్టంగూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభల్లో జిల్లా కార్యదర్శిగా కొండమల్లేపల్లి మండలం జెడ్పీహెచ్‌ఎస్ కొండమల్లేపల్లి పాఠశాల బయోసైన్స్ ఉపాధ్యాయుడు ఎస్. భాను ప్రకాష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా భాను ప్రకాష్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల

06:15 సాయంత్రం PM

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) నల్లగొండ జిల్లా ఏడవ మహాసభలు కట్టంగూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభల్లో జిల్లా కార్యదర్శిగా కొండమల్లేపల్లి మండలం జెడ్పీహెచ్‌ఎస్ కొండమల్లేపల్లి పాఠశాల బయోసైన్స్ ఉపాధ్యాయుడు ఎస్. భాను ప్రకాష్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా భాను ప్రకాష్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, విద్యారంగ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. టీఎస్‌యూటీఎఫ్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు ఉపాధ్యాయుల ఐక్యత, సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన భాను ప్రకాష్‌కు పలువురు ఉపాధ్యాయులు, సంఘ నాయకులు అభినందనలు తెలిపారు.
TSUTF జిల్లా పూర్వ అధ్యక్షులు బక్క శ్రీనివాస చారి గారు మల్లేపల్లి మండల అధ్యక్షులు కే నరేందర్ గారు ప్రధాన కార్యదర్శి జి చిన్న ముత్యాలు గారు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
40 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App