దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గంలోని ముస్లిం, క్రైస్తవ మైనారిటీల సంక్షేమం కోసం నాలుగు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.2.25 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా దేవరకొండ, చింతపల్లి, డిండి ప్రాంతాల్లో ముస్లిం మైనారిటీల కోసం మూడు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.1.50 కోట్లు, దేవరకొండలో క్రైస్తవ మైనారిటీల కోసం మరో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.75 లక్షలు కేటాయించాలని మంత్రిని కోరారు.
మైనారిటీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
నేనావత్ దేవరన్ నాయక్ యువనేత – దేవరకొండ
📰 Ayush 24 News
దేవరకొండ మైనారిటీలకు శుభవార్త.. నాలుగు కమ్యూనిటీ హాళ్లకు రూ.2.25 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే బాలు నాయక్ వినతి
దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గంలోని ముస్లిం, క్రైస్తవ మైనారిటీల సంక్షేమం కోసం నాలుగు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.2.25 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవరకొండ, చింతపల్లి,


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply