రంగ్ గ్రీజు బజార్ లో బావో సారా క్షేత్రయ సేవ కమిటీ ఆధ్వర్యంలో 50 వ వసంతంలో అడుగు పెట్టిన మీ మా మన గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి మహా ప్రసాదం అన్నదాన కార్యక్రమం గణేష్ నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళలచే ప్రత్యేక సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని, విఘ్నేశ్వరుడిని పూజించారు. అనంతరం వినాయకుడిని దర్శించుకుని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల పూజలు, మంత్రోచ్ఛారణలతో వినాయక మండప ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అనంతరం మహా అన్నప్రసాదం కార్యక్రమాన్ని 16వ వార్డు కౌన్సిలర్ రూప్ల నాయక్ నీలా రవికుమార్ కలిసి మహాప్రసాదాన్ని పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మహా అన్నప్రసాదాన్ని అందించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో 16వ వార్డు కౌన్సిలర్ రూప్ల నాయక్ కుటుంబ సమేతంగా విచ్చేశారు అనంతరం రూప్ల నాయక్ ను కమిటీ సభ్యులు కలిసి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గణేష్ మండపం నిర్వాహకులు సూత్రవే సురేష్ రావు సర్యరే ప్రవీణ్ లెండాల దీపక్. నౌలే దీపక్. కమిటీ సభ్యులు పాల్గొన్నారు
బావో సారా క్షత్రియ సేవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం
రంగ్ గ్రీజు బజార్ లో బావో సారా క్షేత్రయ సేవ కమిటీ ఆధ్వర్యంలో 50 వ వసంతంలో అడుగు పెట్టిన మీ మా మన గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి మహా ప్రసాదం అన్నదాన కార్యక్రమం గణేష్ నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళలచే ప్రత్యేక


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply