Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › క్రీడలు › మంథనిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి లాన్ టెన్నిస్ పోటీలు
క్రీడలు

మంథనిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి లాన్ టెన్నిస్ పోటీలు

03:49 మధ్యాహ్నం PM

అండర్-14, అండర్-17 బాలబాలికల పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ వోడ్నాల శ్రీనివాస్

మంథని, సెప్టెంబర్ 30, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పాఠశాలల క్రీడల్లో భాగంగా మంథని ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలోని సింథటిక్ టెన్నిస్ కోర్టులో అండర్-14, అండర్-17 బాలబాలికల లాన్ టెన్నిస్ పోటీలను మంథని మున్సిపల్ చైర్‌పర్సన్ వోడ్నాల శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్ 12న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని మంథని జోన్ సెక్రటరీ, పెద్దపల్లి జిల్లా ఎస్‌జీఎఫ్ సెక్రటరీ కనకొండ లక్ష్మణ్, ఆర్గనైజర్ కొమ్మురాజు శ్రీనివాస్ తెలిపారు.

ఈ సందర్భంగా వోడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు సహాయ సహకారాలతో నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టు స్థానిక క్రీడాకారుల అభివృద్ధికి ఉపయోగపడుతోందన్నారు. క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు.

ఇక్కడి క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. రాబోయే క్రీడా కార్యక్రమాలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు అల్పాహారం అందించారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 24🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App