Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి● గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.7,395.55 కోట్లతో కొత్త పథకం● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో దేవరకొండ నియోజకవర్గం ప్రథమ స్థానం● కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. డీఏ 3 శాతం పెంపు● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి● గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.7,395.55 కోట్లతో కొత్త పథకం● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో దేవరకొండ నియోజకవర్గం ప్రథమ స్థానం● కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. డీఏ 3 శాతం పెంపు
Home › బ్రేకింగ్ న్యూస్ › రేపటి ఎమ్మెల్యే బాలునాయక్ పర్యటన షెడ్యూల్ దేవరకొండ నియోజకవర్గంలో గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే
బ్రేకింగ్ న్యూస్

రేపటి ఎమ్మెల్యే బాలునాయక్ పర్యటన షెడ్యూల్ దేవరకొండ నియోజకవర్గంలో గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే

దేవరకొండ, అక్టోబర్ 28 (Ayush 24 News): దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ గారు రేపు (గురువారం, అక్టోబర్ 29) నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. 🔹 ఉదయం 10:00 గంటలకు: దేవరకొండ మండలంలోని కొండ భీమనపల్లి

11:14 రాత్రి PM

దేవరకొండ, అక్టోబర్ 28 (Ayush 24 News):
దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ గారు రేపు (గురువారం, అక్టోబర్ 29) నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
🔹 ఉదయం 10:00 గంటలకు: దేవరకొండ మండలంలోని కొండ భీమనపల్లి గ్రామంలో మహిళా సమాఖ్య భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
🔹 ఉదయం 11:00 గంటలకు: దేవరకొండ పట్టణంలోని సాయి శివ ఫంక్షన్ హాల్‌లో ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా ముస్లిం మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
🔹 మధ్యాహ్నం 3:00 గంటలకు: ఎమ్మెల్యే నివాసంలో మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, గ్రామాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిపై చర్చించనున్నారు.
ఇట్లు.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం – దేవరకొండ
📰 Ayush 24 News

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
262 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App