డిండి సెప్టెంబర్ 29( ప్రతినిధి ):
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అక్టోబర్ 7న జరగబోయే దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని దేవరకొండ డివిజన్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు ముడి లింగమయ్య పిలుపునిచ్చారు. మంగళవారం డిండి ఎస్ఐ సిహెచ్ బాలకృష్ణ, ఎంపీడీవో వేజన చేతులమీదుగా వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లింగమయ్య మాట్లాడుతూ దళిత జర్నలిస్టులకు ప్రభుత్వం రావాల్సిన న్యాయపరమైన హక్కులు, డిమాండ్ల సాధన కోసం దళిత జర్నలిస్టుల ఫోరం నిరంతరం పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వంభరా జర్నలిస్టు మల్లేష్, సూర్యుడు జర్నలిస్టు గుమ్మకొండ సుధాకర్, నీలగిరి ఎక్స్ ప్రెస్ జర్నలిస్టు చెన్నయ్య, నవభారత్ జర్నలిస్టు ముడి శ్రీను మరియు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు, త్రినేత్రం జర్నలిస్టు జహంగీర్, జుట్టు సతీష్ ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర మహాసభ ను విజయవంతం చేయాలి డిండిలో ఎస్సై బాలకృష్ణ, ఎంపీడీవో వేజన్న చేతుల మీదుగా వాల్ పోస్టర్ ఆవిష్కరణ
డిండి సెప్టెంబర్ 29( ప్రతినిధి ): సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అక్టోబర్ 7న జరగబోయే దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని దేవరకొండ డివిజన్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు ముడి లింగమయ్య పిలుపునిచ్చారు. మంగళవారం డిండి ఎస్ఐ సిహెచ్ బాలకృష్ణ, ఎంపీడీవో వేజన చేతులమీదుగా వాల్


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply