డిండి మండలం, సింగరాజుపల్లి, అక్టోబర్ 29 (Ayush 24 News):
డిండి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కామిశెట్టి జంగయ్య కుమారుడు శివ, శిరీషల వివాహ వేడుకకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు శివ–శిరీషలను ఆశీర్వదించి, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో దొంతినేని వెంకటేశ్వరరావు, వడ్త్యా శ్రీను నాయక్, నక్క వెంకటయ్య యాదవ్, ఎలిమినేటి బాలయ్య, జంతుక వెంకటయ్య, పొనుగోటి మనోహర్ రావు, జంతుక బాలయ్య, గోరంట్ల సైదులు, వడ్త్య సోమ్లా, పొనుగోటి శ్రీనివాసరావు, నక్క మల్లేష్ యాదవ్, శ్రీపతి యాదగిరి, వడ్లకొండ జంగయ్య, గోరంట్ల లింగం, నక్క బాలు యాదవ్, కడారి శ్రీకాంత్, గోరంట్ల దశరథ, నక్క రామస్వామి, వడిత్య శ్రీకాంత్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Ayush 24 News | దేవరకొండ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్
డిండి మండలం, సింగరాజుపల్లి, అక్టోబర్ 29 (Ayush 24 News): డిండి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కామిశెట్టి జంగయ్య కుమారుడు శివ, శిరీషల వివాహ వేడుకకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు శివ–శిరీషలను


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply