కొండభీమనపల్లి:
కొండభీమనపల్లిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ బాలుర గురుకులాన్ని దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ థియాన్ మావి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా గురుకులంలోని కిచెన్, స్టోర్ రూమ్‌తో పాటు సంబంధిత రికార్డులను సబ్ కలెక్టర్ పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యత, మెనూ అమలు, వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గురుకులంలోని వంటశాల, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్‌ను సబ్ కలెక్టర్ ఆదేశించారు.
– Ayush 24 News
The Voice of Truth
కొండభీమనపల్లిలో బీసీ బాలుర గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
కొండభీమనపల్లి: కొండభీమనపల్లిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ బాలుర గురుకులాన్ని దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ థియాన్ మావి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకులంలోని కిచెన్, స్టోర్ రూమ్‌తో పాటు సంబంధిత రికార్డులను సబ్ కలెక్టర్ పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యత,


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply