తెలంగాణ నుంచి సీనియర్ కరాటే ఇన్స్ట్రక్టర్ షేక్ సయ్యద్ హాజరు
సూర్యాపేట: సెప్టెంబర్ 27 (AYUSH24 News ప్రతినిధి)
‘Karate @ Home’ వ్యవస్థాపకులు మార్టిన్ బూస్టలైర్ వరల్డ్ టూర్–2026లో భాగంగా ఈ నెల 26న కోల్‌కతాలోని సర్కిల్ క్లబ్లో నిర్వహించిన స్పెషల్ జేకేఏ కరాటే ట్రైనింగ్ క్యాంప్‌లో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ కరాటే ఇన్స్ట్రక్టర్ షేక్ సయ్యద్ పాల్గొన్నారు.
జేకేడబ్ల్యూఎఫ్ ఇండియాకు తెలంగాణ రిప్రజెంటేటివ్‌గా వ్యవహరిస్తున్న షేక్ సయ్యద్ ఈ ప్రత్యేక కరాటే శిక్షణ శిబిరానికి హాజరై శిక్షణ పొందారు.

అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply