Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి● గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.7,395.55 కోట్లతో కొత్త పథకం● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో దేవరకొండ నియోజకవర్గం ప్రథమ స్థానం● కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. డీఏ 3 శాతం పెంపు● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి● గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.7,395.55 కోట్లతో కొత్త పథకం● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో దేవరకొండ నియోజకవర్గం ప్రథమ స్థానం● కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. డీఏ 3 శాతం పెంపు
raju rathod
AYUSH24 NEWS Reporter
98 published stories

raju rathod — Latest Stories

October 27, 2026

సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు

POCSO, జనన తేదీ ధ్రువీకరణ పత్రాల కేసులపై అవగాహన.. న్యాయవిద్యలో ప్రాక్టికల్ అనుభవానికి ప్రాధాన్యత హైదరాబాద్, అక్టోబర్ 27, 2026: న్యాయవిద్యను పుస్తకాలకే పరిమితం చేయకుండా, న్యాయస్థానాల్లో జరిగే వాస్తవ న్యాయప్రక్రియలపై ప్రత్యక్ష అవగాహన…

October 14, 2026

ఎంఎస్ఎస్ లా కాలేజీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సంప్రదాయాలు, సంస్కృతి, ఐక్యతను చాటిన విద్యార్థులు – ఉత్సాహంగా పాల్గొన్న అధ్యాపకులు, యాజమాన్య ప్రతినిధులు హైదరాబాద్: మార్వాడీ శిక్షా సమితి (MSS) ఆధ్వర్యంలోని ఎంఎస్ఎస్ లా కాలేజీలో బతుకమ్మ పండుగ వేడుకలను అత్యంత వైభవంగా,…

October 14, 2026

నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులో ఎంఎస్‌ఎస్ లా కళాశాల విద్యార్థుల కోర్టు పరిశీలన

నాంపల్లి:హైదరాబాద్: ప్రాక్టికల్ అనుభవం.. భవిష్యత్తు న్యాయవాదులుగా ప్రజాసేవకు తొలి అడుగు న్యాయవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కోర్టు కార్యకలాపాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లోని మార్వాడీ శిక్షా సమితి (MSS) లా కళాశాల ,చదరఘాట్వి…

October 7, 2026

హైదరాబాద్‌లో రూ. 4 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ GHMC టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్

హైదరాబాద్‌లో యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు సంచలన చర్య తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ గోల్కొండ జోన్‌కు చెందిన టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ తులాశ్రీ సునీత ఒక వ్యక్తి వద్ద రూ. 8 లక్షలు లంచం…

October 6, 2026

మహాత్మా గాంధీ లీడర్‌షిప్ అవార్డులు అందుకున్న దీరావత్ కోటియా నాయక్, రమావత్ నరి నాయక్

ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం హైదరాబాద్, అక్టోబర్ 06, 2026, AYUSH24 NEWS ప్రతినిధి: హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్ పరిధిలో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం కేంద్రంలో నిర్వహించిన…

October 4, 2026

ఎస్‌జీఎఫ్‌లో విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థుల సత్తా

ఐదు గోల్డ్ మెడల్స్‌తో ప్రతిభ చాటిన విద్యార్థులుమాస్టర్ విట్టల్ శిక్షణకు ప్రశంసలు — విజేతలకు ఘన సత్కారం అల్వాల్, అక్టోబర్ 04, 2026, AYUSH24 NEWS ప్రతినిధి: మార్షల్ ఆర్ట్స్ రంగంలో విద్యార్థులను ప్రతిభావంతులుగా…

October 4, 2026

సుమన్ షోటో ఖాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో బెల్టులు, సర్టిఫికెట్ల ప్రదానం

సుమారు 100 మంది కరాటే విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేత మిర్యాలగూడ, అక్టోబర్ 04, 2026, AYUSH24 NEWS ప్రతినిధి: మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో సుమన్ షోటో ఖాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో…

October 2, 2026

అమేచూర్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

మంచిర్యాల జిల్లాలోని 18 మండలాల నుంచి హాజరైన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్లు మంచిర్యాల, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి: మంచిర్యాలలోని ఎస్‌ఆర్ డీజీ స్కూల్‌లో శుక్రవారం అమేచూర్ ఆల్ స్టైల్ మార్షల్…

October 2, 2026

ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్‌లో కొత్తగూడెం విద్యార్థుల సత్తా

గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పతకాలతో ప్రతిభ చాటిన క్రీడాకారులు కొత్తగూడెం, సెప్టెంబర్ 27, 2026, AYUSH24 NEWS ప్రతినిధి: ముంబైలోని ప్రియదర్శిని ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 27న జరిగిన ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్‌లో భద్రాద్రి…

October 2, 2026

గాంధీ జయంతి సందర్భంగా న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ ఘన నివాళులు

సత్యం, అహింస మార్గంలో సమాజం శాంతి, ఐకమత్యంతో ముందుకు సాగాలి: మాస్టర్ అహ్మద్ ఖాన్ షాద్‌నగర్, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి: గాంధీ జయంతి సందర్భంగా షాద్‌నగర్ పట్టణంలోని సత్యనారాయణ టెంపుల్…

📱 Download App