విజయవాడ: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు వస్తూ అక్కడికి చేరుకున్న అభిమానులకు అభివాదం చేశారు.
ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి నారాయణ విజయ్‌కు స్వాగతం పలికారు. అనంతరం విజయ్ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి అమ్మవారిని దర్శించుకోనున్నారు.
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో విజయ్ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ పర్యటనకు సంబంధించిన తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.
ఆయుష్ 24 న్యూస్ – ప్రజల గొంతుక, తాజా వార్తలే మా లక్ష్యం!
గన్నవరం విమానాశ్రయానికి తమిళనాడు సీఎం విజయ్.. అభిమానులకు అభివాదం!
విజయవాడ: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు వస్తూ అక్కడికి చేరుకున్న అభిమానులకు అభివాదం చేశారు. ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి నారాయణ విజయ్‌కు స్వాగతం పలికారు. అనంతరం విజయ్ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →






Leave a Reply