Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › గాంధీ జయంతి సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ
బ్రేకింగ్ న్యూస్

గాంధీ జయంతి సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ

03:40 మధ్యాహ్నం PM

ఎన్‌ఎస్‌యూఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఈగ ప్రశాంత్ ఆధ్వర్యంలో కార్యక్రమం

మంథని, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మంథని పట్టణంలోని బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ విద్యార్థులకు ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.

రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబు, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవెల్లి వెంకట స్వామి ఆదేశాల మేరకు ఎన్‌ఎస్‌యూఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఈగ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా ఈగ ప్రశాంత్ విద్యార్థులకు మహాత్మా గాంధీ ఆశయాలు, విద్య ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ప్రతి నిమిషం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మండల కన్వీనర్ పెరల మహేశ్వర్ రావు, ఎస్సీ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం, ఎన్‌ఎస్‌యూఐ డివిజన్ అధ్యక్షుడు కేక్కర్ల సందీప్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా కార్యదర్శి అర్ల విఖిల్, ఎన్‌ఎస్‌యూఐ మండల అధ్యక్షుడు జంజర్ల శైలెందర్, పర్శవేనా మోహన్, మబ్బు తిరుపతి, నక్క శంకర్, రామగిరి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా కార్యదర్శి శ్రవణ్ రాజ్, అంతర్గం ఎన్‌ఎస్‌యూఐ మండల నాయకుడు ప్రవీణ్, దాసరి విగ్నేష్, గ్రామ సర్పంచులు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 29🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
672 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App