దేవరకొండ : సెప్టెంబర్ 28 (AYUSH24 News ప్రతినిధి) నల్గొండ, ఖమ్మం ,వరంగల్, జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం దరఖాస్తు చేసుకోవాలని యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ సైదులు ఒక ప్రకటనలో తెలిపారు నవంబర్ ఒకటి నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన వారు అప్లై చేసుకోవచ్చని నవంబర్ 6 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకుని దరఖాస్తు ఫారాలను మండల తహశీల్దార్ (MRO) ఆఫీస్ లో ఇవ్వాలని గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు కూడా మళ్లీ తిరిగి అప్లై చేసుకోవాలని చెప్పారు ఓటు ఫారం 18 నింపాల్సి ఉంటుంది డిగ్రీ సర్టిఫికెట్, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు ఆన్లైన్ చేసిన తర్వాత ఆన్లైన్ పారాలు, జిరాక్స్ లు బిఎల్ఓ కు ఇవ్వవచ్చని అరులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకొవలని ఆయన పిలుపునిచ్చారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుకు దరఖాస్తు చేసుకోండి: యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ సైదులు
దేవరకొండ : సెప్టెంబర్ 28 (AYUSH24 News ప్రతినిధి) నల్గొండ, ఖమ్మం ,వరంగల్, జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం దరఖాస్తు చేసుకోవాలని యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ సైదులు ఒక ప్రకటనలో తెలిపారు నవంబర్ ఒకటి నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply