ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థినీ విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ షూస్ టై బెల్ట్ జడ్పీహెచ్ఎస్ గుడిపల్లి స్కూల్లో హెడ్ మాస్టర్ సముద్రాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుడిపల్లి గ్రామసర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి హాజరై విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ టై బెల్ట్ షూస్ అందించడం జరిగింది సర్పంచ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్యను అందించి వారిని క్రమశిక్షణతో మెలిగేలా చూడాలని ఉపాధ్యాయులకు ఆదేశించి అదేవిధంగా విద్యార్థులు కూడా బాగా చదువుకొని గుడిపల్లి జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ కి మంచి పేరు తేవాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అరవపల్లి సరిత నరసింహ గ్రామం ఉపసర్పంచ్ అర్వపల్లి శ్రీను వార్డు సభ్యులు ఎర్ర వంశీకృష్ణ బోడ నాగరాజు కత్తుల రమేష్ వట్టేపు శ్రీను ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ షూస్ అందజేత
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థినీ విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ షూస్ టై బెల్ట్ జడ్పీహెచ్ఎస్ గుడిపల్లి స్కూల్లో హెడ్ మాస్టర్ సముద్రాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుడిపల్లి గ్రామసర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి హాజరై విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ టై బెల్ట్ షూస్


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →






Leave a Reply