Friday, 30 Oct 2026
30 Oct 2026Friday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● హెచ్‌సీఏ వన్డే లీగ్‌లో మంథని యువ క్రికెటర్ ఖాజా మజహరుద్దీన్ అదరగొట్టాడు● టీఎస్ యుటిఎఫ్ ఎం జె పి ప్రధాన కార్యదర్శిగా కొండ్రపల్లి శ్రీను ఎన్నిక● మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపైనిరసన బాట● పెంచికల్పహాడ్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినుల ఆత్మహత్యా యత్నంపై సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ● జల్సా సీరతున్ నబీ సభకు పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించాలి: ఈద్గా కమిటీ● ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం: ఎమ్మెల్యే బాలు నాయక్● కొండ్రపల్లి శ్రీనుకు ఘన సన్మానం… ఉపాధ్యాయ, విద్యార్థి సమస్యల పరిష్కారమే నా ప్రథమ కర్తవ్యం: టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండ్రపల్లి శ్రీను● చందంపేట మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మృతి చెందిన రెండు కుటుంబాలకు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం● హెచ్‌సీఏ వన్డే లీగ్‌లో మంథని యువ క్రికెటర్ ఖాజా మజహరుద్దీన్ అదరగొట్టాడు● టీఎస్ యుటిఎఫ్ ఎం జె పి ప్రధాన కార్యదర్శిగా కొండ్రపల్లి శ్రీను ఎన్నిక● మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపైనిరసన బాట● పెంచికల్పహాడ్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినుల ఆత్మహత్యా యత్నంపై సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ● జల్సా సీరతున్ నబీ సభకు పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించాలి: ఈద్గా కమిటీ● ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం: ఎమ్మెల్యే బాలు నాయక్● కొండ్రపల్లి శ్రీనుకు ఘన సన్మానం… ఉపాధ్యాయ, విద్యార్థి సమస్యల పరిష్కారమే నా ప్రథమ కర్తవ్యం: టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండ్రపల్లి శ్రీను● చందంపేట మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మృతి చెందిన రెండు కుటుంబాలకు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం
Home › బ్రేకింగ్ న్యూస్ › ఘనంగా వినాయక చవితి వేడుకలు
బ్రేకింగ్ న్యూస్

ఘనంగా వినాయక చవితి వేడుకలు

03:20 మధ్యాహ్నం PM

7వ వార్డులో నెలకొల్పిన వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు

దేవరకొండ ప్రతినిధి, సెప్టెంబర్ 14 | AYUSH24 NEWS:

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని 7వ వార్డు ఎల్‌ఐసీ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి దేవరకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారుపాకుల సురేష్ గౌడ్, 7వ వార్డు కౌన్సిలర్ హన్మంతు సాయి చంద్ర గౌడ్ హాజరై విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మారుపాకుల సురేష్ గౌడ్ మాట్లాడుతూ.. “అనంత కోటి బ్రహ్మాండ నాయకుడైన విఘ్నేశ్వరుడు సర్వలోక ప్రజలను చల్లగా చూడాలి. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం” అని అన్నారు. ప్రతి శుభకార్యానికి విఘ్నేశ్వరుడిని తొలి పూజగా ఆరాధించడం ఆనవాయితీ అని పేర్కొన్నారు.

ఎల్‌ఐసీ కాలనీలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో కాలనీ వాసులు బ్రహ్మానంద రెడ్డి, బెజవాడ వెంకటయ్య, పాండు, ఠాకూర్ విష్ణువర్ధన్ రెడ్డి, జవహర్, శ్రీకాంత్, బ్రహ్మచారి, హరి తదితరులు పాల్గొన్నారు.

AYUSH24 NEWS
నిజమైన సమాచారం • నిష్పక్షపాత వార్తలు

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 44🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
225 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App