Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › చంద్రగిరి కాలనీలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
బ్రేకింగ్ న్యూస్

చంద్రగిరి కాలనీలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

దుర్గామాత మండపం వద్ద మహా అన్నదానం దుర్గామాతను దర్శించుకున్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ విజేత. దేవరకొండ దేవరకొండ పట్టణంలోని ఆరో వార్డు చంద్రగిరి కాలనీలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గ మాత మండపం వద్ద శనివారం మహా అన్నదాన కార్యక్రమం అత్యంత

04:47 సాయంత్రం PM

దుర్గామాత
మండపం వద్ద మహా అన్నదానం

దుర్గామాతను దర్శించుకున్న
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్

విజేత. దేవరకొండ

దేవరకొండ పట్టణంలోని ఆరో వార్డు చంద్రగిరి కాలనీలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గ మాత మండపం వద్ద శనివారం మహా అన్నదాన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు కాలనీకి చెందిన భక్తులు, కమిటీ సభ్యులు కలిసి ఈ అన్నదానాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు కాలనీ పెద్దలు మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో మండపం కమిటీ సభ్యులు మైనంపల్లి శ్రీను.
గుండాల అంజి యాదవ్. గుండాల సంతోష్. ఎర్ర ఆంజనేయులు. భీమనపల్లి బాలకృష్ణ. గంజి పవన్ కుమార్. మహేష్ యాదవ్. భక్తులు తదితరులు పాల్గొన్నారు

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 20🔗 Shares: 1👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
37 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App