Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › చిట్యాలలో అమ్మవార్ల ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన గుత్తా అమిత్ రెడ్డి
బ్రేకింగ్ న్యూస్

చిట్యాలలో అమ్మవార్ల ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన గుత్తా అమిత్ రెడ్డి

చిట్యాల, అక్టోబర్ 16 (ఆయుష్ 24 న్యూస్): చిట్యాల పట్టణంలోని పలు అమ్మవార్ల ఆలయాలను తెలంగాణ రాష్ట్ర మాజీ డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిట్యాల పట్టణంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయం, అంబేద్కర్ నగర్‌లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి

01:55 మధ్యాహ్నం PM

చిట్యాల, అక్టోబర్ 16 (ఆయుష్ 24 న్యూస్): చిట్యాల పట్టణంలోని పలు అమ్మవార్ల ఆలయాలను తెలంగాణ రాష్ట్ర మాజీ డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
చిట్యాల పట్టణంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయం, అంబేద్కర్ నగర్‌లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం, 10వ వార్డులోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంతో పాటు, 12వ వార్డులో యువసేన యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని, ప్రజలందరిపై అమ్మవార్ల చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని గుత్తా అమిత్ రెడ్డి మనస్ఫూర్తిగా ప్రార్థించారు.
ఆయుష్ 24 న్యూస్ | చిట్యాల

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 9🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App