కొండమల్లేపల్లి: మాజీ ఎంపీటీసీ చేరిపల్లి కైలాసం మృతి బాధాకరమని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
శనివారం కొండమల్లేపల్లిలో చేరిపల్లి కైలాసం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, కైలాసం మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కైలాసం ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేసాని లింగారెడ్డి, సర్పంచ్ రమావత్ తులసీరామ్, అందుగుల వెంకటేష్, బోడ అశోక్, తోటపల్లి వెంకటయ్య, తోటపల్లి వెంకటేష్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Ayush 24 News
చేరిపల్లి కైలాసం మృతి బాధాకరం: మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
కొండమల్లేపల్లి: మాజీ ఎంపీటీసీ చేరిపల్లి కైలాసం మృతి బాధాకరమని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం కొండమల్లేపల్లిలో చేరిపల్లి కైలాసం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, కైలాసం మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply