Friday, 30 Oct 2026
30 Oct 2026Friday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన కర్ణాటక గవర్నర్ డాక్టర్ సుధా యాదవ్● మంథని మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం● 2027 గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి● రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్టు ఏలువాక కుమారస్వామికి తీవ్ర గాయాలు● మంథని విద్యారంగ అభివృద్ధికి మరింత కృషి చేస్తాం● మంథనిలో భక్తిశ్రద్ధలతో గణనాథుడికి చతుర్థి పూజలు● 11వ వార్డు సభ్యులకు విజ్ఞప్తి● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన కర్ణాటక గవర్నర్ డాక్టర్ సుధా యాదవ్● మంథని మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం● 2027 గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి● రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్టు ఏలువాక కుమారస్వామికి తీవ్ర గాయాలు● మంథని విద్యారంగ అభివృద్ధికి మరింత కృషి చేస్తాం● మంథనిలో భక్తిశ్రద్ధలతో గణనాథుడికి చతుర్థి పూజలు● 11వ వార్డు సభ్యులకు విజ్ఞప్తి● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స
Home › బ్రేకింగ్ న్యూస్ › తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకుడు
బ్రేకింగ్ న్యూస్

తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకుడు

09:25 ఉదయం AM

టేకులపల్లి, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్ ప్రతినిధి :: టేకులపల్లి గ్రామ పంచాయతీకి చెందిన మూతి శ్రీను ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరం సురేందర్ వారి కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, మృతుడి కుమారుడికి ధైర్యం చెప్పారు. కుటుంబానికి ₹10,000 ఆర్థిక సహాయం అందించారు.

భవిష్యత్తులో అవసరమైన సహాయం అందించేందుకు అండగా ఉంటామని కోరం సురేందర్ తెలిపారు. బాలుడు ధైర్యంగా ఉండి చదువుపై దృష్టి సారించి జీవితంలో ముందుకు సాగాలని సూచించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

— అయుష్ 24 న్యూస్ ప్రతినిధి :

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 14🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
98 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App