మంథని, అక్టోబర్ 16 (ఆయుష్ 24 న్యూస్): గుంజపడుగు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాంపెల్లి రామారావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, శుక్రవారం నిర్వహించిన ఆయన దశదిన కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాంపెల్లి రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామారావు మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్, గ్రామ సర్పంచ్ దండవేనా సంధ్య బానేష్, మాజీ వైస్ ఎంపీపీ ఉదరి శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీటుకు రామ్మూర్తి, రేగళ్ల రామన్న, ఇందారపు సదయ్య, రాంపెల్లి సమ్మయ్య, బిర్కా సంతోష్, ఉదరి నాగరాజు, బోగే లింగయ్య, కాసిపేట రాము తదితరులతో పాటు రాంపెల్లి రామారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
— ఆయుష్ 24 న్యూస్
దశదిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు
మంథని, అక్టోబర్ 16 (ఆయుష్ 24 న్యూస్): గుంజపడుగు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాంపెల్లి రామారావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, శుక్రవారం నిర్వహించిన ఆయన దశదిన కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంపెల్లి రామారావు చిత్రపటానికి పూలమాల


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →






Leave a Reply