Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండలో ఈ నెల 31న జల్సా సిరాతున్ నబీ సభ
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండలో ఈ నెల 31న జల్సా సిరాతున్ నబీ సభ

దేవరకొండ, ఆయుష్ 24 న్యూస్: దేవరకొండ పట్టణంలో ఈ నెల 31న జల్సా సిరాతున్ నబీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అజీముద్దీన్, ప్రధాన కార్యదర్శి ఇలియాస్ పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. మదర్సా మిస్బా ఉలూమ్, జామియా ఉలేమా ఏ హింద్ ఆధ్వర్యంలో దేవరకొండలోని అక్కా

04:43 సాయంత్రం PM

దేవరకొండ, ఆయుష్ 24 న్యూస్: దేవరకొండ పట్టణంలో ఈ నెల 31న జల్సా సిరాతున్ నబీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అజీముద్దీన్, ప్రధాన కార్యదర్శి ఇలియాస్ పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు.
మదర్సా మిస్బా ఉలూమ్, జామియా ఉలేమా ఏ హింద్ ఆధ్వర్యంలో దేవరకొండలోని అక్కా మజీద్ (చిన్న దర్గా) ప్రాంగణంలో 36వ జల్సా సిరాతున్ నబీ సభను నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు.
ఈ సభలో పలువురు మతపెద్దలు, ముస్లిం మత ప్రముఖులు పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రవక్త మహమ్మద్‌ జీవిత విశేషాలు, ఆయన బోధనలు, సందేశాల గురించి వివరించనున్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, జల్సా సిరాతున్ నబీ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.
— ఆయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 9🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App