దేవరకొండ పట్టణ ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే ఉద్దేశంతో నూతనంగా ఏర్పాటు చేసిన సింధు ప్రియ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్” ప్రారంభోత్సవ కార్యక్రమం పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక కొత్త బస్ స్టాండ్ సమీపంలో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.
ఈ ప్రారంభోత్సవ వేడుకకు దేవరకొండ డి.ఎస్.పి ఎం.వి. శ్రీనివాస రావు. దేవరకొండ మున్సిపల్ ఉన్న శైలజ వెంకటేశ్వర్లు . ముఖ్య అతిథులుగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు స్థానికంగా అందుబాటులోకి రావడం అభినందనీయమని పేర్కొన్నారు.
అందుబాటులో ఉండే ప్రముఖ వైద్య నిపుణులు:
డా. సింధు ప్రియ రాథోడ్ ఎంబిబిఎస్ డిజిఓ డిఎన్ బి ప్రసూతి, గైనికాలజీ నిపుణులు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్.
డా. వినయ్ చౌహాన్ ఎంబిబిఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డయాబెటాలజిస్ట్ కన్సల్టెంట్ ఫిజిషియన్.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య నిపుణులు, ఆహ్వానించిన ప్రముఖులు, వైద్య సిబ్బంది స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ఆసుపత్రి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు
దేవరకొండలో ప్రారంభమైన సింధు ప్రియ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం
దేవరకొండ పట్టణ ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే ఉద్దేశంతో నూతనంగా ఏర్పాటు చేసిన సింధు ప్రియ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్" ప్రారంభోత్సవ కార్యక్రమం పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక కొత్త బస్ స్టాండ్ సమీపంలో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply