దేవరకొండ, అక్టోబర్ 9 (ఆయుష్ 24 న్యూస్): దేవరకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న టిడబ్ల్యుయూ, ఎస్డీఎఫ్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ 7వ వార్డు కౌన్సిలర్ హన్మంతు సాయి చంద్ర గౌడ్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఇలియాస్, గడ్డం రాజేందర్, ఆర్.ఎస్. రావు, పి.జె. రావు, లచ్చిరాం, హరిలాల్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
— ఆయుష్ 24 న్యూస్ The Voice of Truth
దేవరకొండ ఆర్టీసీ బస్టాండ్లో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్
దేవరకొండ, అక్టోబర్ 9 (ఆయుష్ 24 న్యూస్): దేవరకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న టిడబ్ల్యుయూ, ఎస్డీఎఫ్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ 7వ వార్డు కౌన్సిలర్ హన్మంతు సాయి చంద్ర గౌడ్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →






Leave a Reply