దేవరకొండ, సెప్టెంబర్ 22 (ప్రతినిధి): దేవరకొండ పట్టణంలోని 10వ వార్డులో సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహించారు. దాచేపల్లి ధనయ్య ఇంటి సమీపంలో, బ్రిలియంట్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సీసీ రోడ్డును ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లతో పాటు దేవరకొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, 4వ వార్డు కౌన్సిలర్, ఇతర కౌన్సిలర్లు, సీనియర్ పార్టీ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు.










Leave a Reply