దేవరకొండ, అక్టోబర్ 16 (ఆయుష్ 24 న్యూస్):
దేవరకొండ పట్టణంలోని ముత్యాలమ్మ బజార్లో నిర్వహిస్తున్న శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో బీఆర్ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకుడు వడ్త్య రమేష్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
అనంతరం ఉత్సవాల నిర్వాహకులు, కమిటీ సభ్యులు బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌ను శాలువా కప్పి, మెమొంటో అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో నేతల వెంకటేష్, పంగ అజయ్, శివ, నాగరాజు, కాలనీ వాసులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆయుష్ 24 న్యూస్
దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్
దేవరకొండ, అక్టోబర్ 16 (ఆయుష్ 24 న్యూస్): దేవరకొండ పట్టణంలోని ముత్యాలమ్మ బజార్లో నిర్వహిస్తున్న శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో బీఆర్ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకుడు వడ్త్య రమేష్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో,


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply