Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › నక్క అఖిలేష్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత
బ్రేకింగ్ న్యూస్

నక్క అఖిలేష్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత

ఆపరేషన్ నిమిత్తం ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేత విజేత. దేవరకొండ దేవరకొండ స్థానిక పట్టణంలో నివసించే దామెర రమేష్ భార్య పద్మ కు కడుపులో గడ్డ ఏర్పడటంతో ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న డాక్టర్ నక్క అఖిలేష్ యాదవ్ ఫౌండేషన్ మానవతా దృక్పథంతో స్పందించి,

12:29 మధ్యాహ్నం PM

ఆపరేషన్ నిమిత్తం ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేత

విజేత. దేవరకొండ

దేవరకొండ స్థానిక పట్టణంలో నివసించే
దామెర రమేష్ భార్య పద్మ కు కడుపులో గడ్డ ఏర్పడటంతో ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న డాక్టర్ నక్క అఖిలేష్ యాదవ్ ఫౌండేషన్ మానవతా దృక్పథంతో స్పందించి, ఆమె ఆపరేషన్ నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేసింది ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు నక్కా సత్యవతి స్వయంగా ఆర్థిక సహాయాన్ని పద్మ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు నక్క వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు తమ వంతు సహాయం అందించడం ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులోనూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సాధ్యమైనంత సహాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు యాదవ్, నక్క మహేష్ యాదవ్, పుల్కారం గణేష్, బొమ్ము తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో అండగా ఆత్మీయతతో సహాయంగా
డాక్టర్ నక్క అఖిలేష్ యాదవ్ ఫౌండేషన్ దేవరకొండ

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 10🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
37 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App