Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › నల్గొండ పట్టణంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. ఆర్జాల బావి ఇంద్రమ్మ కాలనీలో రూ. 56,000 పలికిన లడ్డు!
బ్రేకింగ్ న్యూస్

నల్గొండ పట్టణంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. ఆర్జాల బావి ఇంద్రమ్మ కాలనీలో రూ. 56,000 పలికిన లడ్డు!

నల్గొండ పట్టణంలోని ఆర్జాల బావి 17వ కార్పొరేషన్ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. మైసమ్మ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన గణేశుని లడ్డు వేలం పాట స్థానికంగా

08:52 ఉదయం AM

నల్గొండ పట్టణంలోని ఆర్జాల బావి 17వ కార్పొరేషన్ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. మైసమ్మ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
​ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన గణేశుని లడ్డు వేలం పాట స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఈ లడ్డు వేలంపాటలో, పట్టణానికి చెందిన తులం సంతోష్ కుమార్ అత్యధికంగా రూ. 56,000 ధర పాడి లడ్డును సొంతం చేసుకున్నారు.
​స్వామివారి లడ్డు దక్కించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ శర్మ, పూజారి సిరి ప్రగడ,గజం శివ,వి. కిరణ్ కుమార్,గజం నాగరాజు,వి.రమేష్,మేకల రవికుమార్,కాలనీ వాసులు, మైసమ్మ యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 16🔗 Shares: 1👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
15 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App