చందంపేట, అక్టోబర్ 5: చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికి చెందిన శ్రీమతి చింతల నాగమ్మ–బాలయ్య దంపతుల కుమార్తె అక్షిత నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి PACS చైర్మన్ శ్రీ జాలే నరసింహారెడ్డి హాజరై చిన్నారి అక్షితను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారి భవిష్యత్తు ఆనందంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ యాదయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు వెంకటయ్య, చిన అంజన్ గౌడ్, చాట్ల వెంకటయ్య, డీలర్ శంకర్, JNR సోషల్ మీడియా ప్రతినిధి మద్దిమడుగు కృష్ణ, శ్రీను, వార్డు సభ్యులు ఆంజనేయులు, పోలగొని నారయ్య, దూళ్ల వెంకట్, దండు అనిల్, ప్రశాంత్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Ayush 24 News – The Voice of Truth
నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొన్న జాలే నరసింహారెడ్డి
చందంపేట, అక్టోబర్ 5: చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికి చెందిన శ్రీమతి చింతల నాగమ్మ–బాలయ్య దంపతుల కుమార్తె అక్షిత నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి PACS చైర్మన్ శ్రీ జాలే నరసింహారెడ్డి హాజరై చిన్నారి అక్షితను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారి


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply