Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి● గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.7,395.55 కోట్లతో కొత్త పథకం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి● గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.7,395.55 కోట్లతో కొత్త పథకం
Home › బ్రేకింగ్ న్యూస్ › పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు
బ్రేకింగ్ న్యూస్

పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు

• వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదుపై పిలుపు • ఉద్యోగులు నిరుద్యోగ యువత డిగ్రీ పూర్తి చేసి మూడు సంవత్సరాలు గడిచిన వారందరూ ఓటు నమోదు చేసుకోవాలి • పట్టభద్రుల ఓటు హక్కు చాలా విలువైనది శాసనమండలిలో విద్యావంతుల గొంతు వినిపించేందుకు దేవరకొండ,28అక్టోబర్ ( ఆయుష్షు 24

12:31 తెల్లవారుజాము AM

• వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదుపై పిలుపు

• ఉద్యోగులు నిరుద్యోగ యువత డిగ్రీ పూర్తి చేసి మూడు సంవత్సరాలు గడిచిన వారందరూ ఓటు నమోదు చేసుకోవాలి

• పట్టభద్రుల ఓటు హక్కు చాలా విలువైనది శాసనమండలిలో విద్యావంతుల గొంతు వినిపించేందుకు

దేవరకొండ,28అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):
వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటును పట్టభద్రులందరూ నవంబర్ 6 తేదీ లోపల ఓటును నమోదు చేసుకోవాలని
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
డిగ్రీ పూర్తి చేసి మూడు సంవత్సరాలు గడిచిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత, ఉపాధ్యాయులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పట్టభద్రుల ఓటు హక్కు చాలా విలువైనదని, విద్యావంతుల గొంతుకను శాసన మండలిలో వినిపించేందుకు ఇదే సరైన వేదిక అని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రతి ఒక్క పట్టభద్రుడు తన ఓటును నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఓటు నమోదుకు కావలసిన పత్రాలు:
1. డిగ్రీ సర్టిఫికెట్ జిరాక్స్
2. ఆధార్ కార్డ్ జిరాక్స్
3. ఓటర్ ఐడీ జిరాక్స్
4. పాస్ పోర్ట్ సైజు ఫోటో
5. ఫోన్ నెంబర్
కావున అర్హులైన పట్టభద్రులందరూ త్వరగా నమోదు చేసుకోవాలని ఆయన ప్రకటనలో పిలుపునిచ్చారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 9🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
21 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App