భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియలో నిబంధనలు పాటించారా? సంబంధిత అధికారుల అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై అనుమానాలు ఉన్నాయని రాజగోపాల్ తెలిపారు. కలెక్టర్ లాగిన్ ద్వారా భూముల వివరాల్లో మార్పులు జరిగాయన్న ఆరోపణలపై సాంకేతిక రికార్డులు, లాగిన్ వివరాలను పరిశీలించి వాస్తవాలను వెలికితీయాలని కోరారు.
ఈ ఆరోపణలపై అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది.
రెండెకరాల భూమి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి
మంథని పరిధిలోని సర్వే నంబర్ 1112/ఏ, బి, సి, డి పరిధిలో ఉన్న రెండు ఎకరాల భూమికి సంబంధించి డాక్యుమెంట్ నంబర్ 2209/2011, పట్టా వివరాలు, ఎస్ఎల్ఎన్ఎస్/2020/1 దరఖాస్తు, 26-08-2020 తేదీని ఫిర్యాదులో ప్రస్తావించినట్లు తెలిపారు. ఈ భూమికి సంబంధించిన రికార్డులు, దరఖాస్తు ప్రస్తుత స్థితి, రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
భూభారతి పోర్టల్లో భూముల రికార్డుల నిర్వహణ, నిషేధిత జాబితాలో మార్పులు, మార్కెట్ విలువల నిర్ధారణ, రిజిస్ట్రేషన్ ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలను వెల్లడించాలని రాజగోపాల్ విజ్ఞప్తి చేశారు. అర్హులైన భూ యజమానులకు న్యాయం చేయడంతోపాటు, నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
— ఆయుష్ 24 న్యూస్
The Voice of Truth
భూభారతిలో అక్రమాలకు పచ్చజెండా.. సక్రమ పట్టాలకు మాత్రం నో ఎంట్రీ!
భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియలో నిబంధనలు పాటించారా? సంబంధిత అధికారుల అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై అనుమానాలు ఉన్నాయని రాజగోపాల్ తెలిపారు. కలెక్టర్ లాగిన్ ద్వారా భూముల వివరాల్లో మార్పులు జరిగాయన్న ఆరోపణలపై సాంకేతిక రికార్డులు, లాగిన్ వివరాలను పరిశీలించి వాస్తవాలను వెలికితీయాలని కోరారు. ఈ


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →






Leave a Reply