మంథని, అక్టోబర్ 10, 2026 (ఆయుష్ 24 న్యూస్):
మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిలి ప్రసాద్ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూరయ్యపల్లి గ్రామ పరిధిలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో యూత్ కాంగ్రెస్ నాయకులు వరుణ్ గౌడ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో అయిలి ప్రసాద్‌ను శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: సూరయ్యపల్లి గ్రామ సర్పంచ్ ఆర్ల నాగరాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల కిరణ్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి ఆరెల్లి కిరణ్ గౌడ్, వార్డు సభ్యులు జంజర్ల అమరేందర్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎరుకల సురేష్, నితీష్, రాకేష్, చంద్రు విజయ్, ఆర్ల సాయి, పులి సదానందం, కొడుదుల సంతోష్, కన్నూరి అభిషేక్, రాము, రాజయ్య, సది, ఎన్ఎస్యూఐ నాయకులు జంజర్ల శైలేందర్, ఆర్ల నిఖిల్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
— ఆయుష్ 24 న్యూస్
The Voice of Truth
మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిలి ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ
మంథని, అక్టోబర్ 10, 2026 (ఆయుష్ 24 న్యూస్): మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిలి ప్రసాద్ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూరయ్యపల్లి గ్రామ పరిధిలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో యూత్ కాంగ్రెస్ నాయకులు వరుణ్


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply