మానవసేవే మాధవసేవ అనే గొప్ప ఆశయంతో, మానవసేవ మాధవసేవ కోఆర్డినేటర్గా, సనాతన భగవద్గీత ప్రచారకుడిగా, మోటివేషనల్ స్పీకర్గా ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా మాట్లాడే అవకాశం కల్పించి, నన్ను ఘనంగా సత్కరించిన నిర్వాహకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
భగవద్గీత బోధనలు ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతనను, మానవతా విలువలను పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నాను. సమాజంలో సేవాభావం, ప్రేమ, సోదరభావం పెంపొందించేందుకు మనమందరం కృషి చేద్దాం.
అందరూ బాగుండాలి… అందరికీ మంచి జరగాలి… ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు, సంతోషాలు వెల్లివిరియాలి.
🌺 మానవసేవే మాధవసేవ 🌺
ఇట్లు, సనాతన భగవద్గీత ప్రచారకులు మోటివేషనల్ స్పీకర్ మానవసేవ మాధవసేవ కోఆర్డినేటర్
— ఆయుష్ 24 న్యూస్ The Voice of Truth
మానవసేవే మాధవసేవ.. భగవద్గీత ప్రచారమే నా సంకల్పం!
మానవసేవే మాధవసేవ అనే గొప్ప ఆశయంతో, మానవసేవ మాధవసేవ కోఆర్డినేటర్గా, సనాతన భగవద్గీత ప్రచారకుడిగా, మోటివేషనల్ స్పీకర్గా ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా మాట్లాడే అవకాశం కల్పించి, నన్ను ఘనంగా సత్కరించిన నిర్వాహకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. భగవద్గీత బోధనలు ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతనను, మానవతా విలువలను


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply